నల్లగొండ: జిల్లా హాలియా సమీపంలో ఓ మహిళ ప్రమాదవశాత్తు నాగర్జున సాగర్ ఎడమ కాలువలో జారిపడింది. ఆ మహిళకు ఈత వచ్చిన ప్రవాహ వేగానికి ఒడ్డుకు చేరలేకపోయింది. కాలువలో కొట్టుకుపోతున్న మహిళను అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు కాపాడారు.
Mon Jan 19, 2015 06:51 pm