హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా వేస్తున్న రోడ్లు గుంతలు పడితే రాజీనామాకు సిద్ధమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. అత్యంత నాణ్యతతో రోడ్లు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm