పంజాబ్: ఫిరోజ్పూర్లో భారీగా హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తి నుంచి 22 కేజీల హెరాయిన్, 9 ఎంఎం పిస్తోల్, పిస్తోల్ మేగజైన్, బుల్లెట్లను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm