హైదరాబాద్ : ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరుపున బరిలో పోటీచేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. కాగా, 36 మందితో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ నిన్న 70 మందితో మొదటి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm