చిలమత్తూరు : బైక్ ఎందుకు అని తల్లి ప్రశ్నించడంతో మనస్తాపం చెంది ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల పరిధిలోని టేకులోడు పంచాయతీ పరిధి ఆరుమాకులపల్లిలో చోటుచేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm