వెస్ట్ బెంగాల్: డార్జిలింగ్‌లోని నెహ్రూ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది 4 అగ్ని మాపక వాహనాలతో మంటలార్పుతున్నారు. అయితే.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm