హైదరాబాద్: ఇవాళ్టి నుంచి నగరంలో ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు ఈ మెగా టోర్నీ జరగనుంది. మొత్తం 10 దేశాల జట్లు బరిలో ఉన్నాయి. యూసఫ్‌గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm