ఢిల్లీ : సోనియా నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి షెడ్యూల్ ఖరారు చేశారు. ఎన్నికలపై రేపు నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఈనెల24, 25న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm