హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. సిద్దిపేట కోమటిచెరువు అభివృద్ధి పనులను హరీశ్‌రావు పరిశీలించారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ పనులు, ఇతర అభివృద్ధి పనులు... వేగంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm