హైదరాబాద్: తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను రద్దు చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు జరిగే వరకు అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సిల్ కార్యక్రమాలు జరుగుతాయి. అడ్ హక్ కమిటీ సభ్యులుగా దగ్గుబాటి సురేష్ బాబు, కేఎల్ నారాయణ, జెమిని కిరణ్, శ్యాంప్రసాద్ రెడ్డి, నిరంజన్, మోహన్ గౌడ్, సీఎస్ రావు, చదలవాడ శ్రీనివాసరావు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm