గరుడ వేగ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు పలికాయి. విడుదలకి ముందే శాటిలైట్ రైట్స్ అమ్మేసి ఉంటే 2 కోట్ల లోపే వచ్చి ఉండేవని అంటున్నారు. సినిమా హిట్ అయిన తరువాత శాటిలైట్ రైట్స్ అమ్మకానికి సిద్ధపడటం కలిసొచ్చింది. జెమినీ టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 4 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. ఈ రోజు అగ్రిమెంట్ కి సంబంధించిన పనులను పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. జీవిత రాజశేఖర్ ఇదే బ్యానర్ పై మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా వినికిడి.
Mon Jan 19, 2015 06:51 pm