హైదనాబాదఖ: వృత్తి నిర్వహణలో భాగంగా పోలీసు శాఖలో పనిచేసే వారు చాలా ఫిట్‌గా ఉండాల్సివస్తుంది. అందుకు వ్యాయామానికి మించిన మార్గం మరోటి లేదు. అది జంతువులకైనా, మనుషులకైనా కావాలని అలబామా గల్ఫ్ షోర్ పోలీసులు చెబుతున్నారు. అందుకు మద్దతుగా వారి శాఖలో ఉన్న కే9 ఆఫీసర్ (పోలీసు డాగ్ ర్యాంకింగ్) తమతో కలిసి పుషప్స్ చేస్తున్న వీడియోను వారు షేర్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm