హైదరాబాద్ : ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ హైదరాబాద్లోని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 23,2017 09:22PM