ఢిల్లీ: పద్మావతి చిత్రం విడుదలకు బ్రిటన్ సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలో సింగల్ కట్ కూడా లేకుండా సర్టిఫికేట్ మంజూరు చేసింది. లండన్లో పద్మావతిని రిలీజ్ చేయడానికి నిర్మాత సిద్ధంగా లేరు. ముందు భారత్లో విడుదల చేశాకే ఇతర దేశాల్లో విడుదల చేస్తామని చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm