ఢిల్లీ: మూడు రాష్ట్రాలకు సీఈసీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయేనుంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేయనుంది. మార్చి 6తో మేఘాలయ శాసనసభా కాలం...మార్చి 13తో నాగాలాండ్ శాసనసభా కాలం..మార్చి 14తో త్రిపుర శాసనసభ కాలం ముగియనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm