హైదరాబాద్: పాతబస్తీలో భారీగా గుట్కా ప్యాకెట్లను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రూ. 3.50 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm