విజయవాడ: ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమారుడు సాహూల్ ఖాన్ వీరంగం సృష్టించాడు. స్నేహితులతో కలిసి కారులో అతివేగంగా వెళుతూ బైక్ ను ఢీకొట్టారు. బైక్ పై వెళుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. కారు నడుపుతున్న కృష్ణ తేజను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న వారు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm