ప్రకాశం : జిల్లా కందూకూరు మండలం కాకుటూరులో దళితులపై వివక్ష చూపుతున్నారు. బొడ్రాయి వైపు దళితులు నడవొద్దంటూ గ్రామస్తులు హుకుం జారీ చేశారు. అంతేకాకుండా గ్రామంలో వాహనాలు నడపొద్దని కూడా అంక్షలు విధించారు.
Mon Jan 19, 2015 06:51 pm