కేరళ: సొంత కుమారుడిని హత్య చేసిన కేసులో ఓ తల్లిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కొల్లాంలో 14ఏళ్ల బాలుడు మూడు రోజులుగా కనిపించకుండాపోయాడు. అతని మృతదేహం అరటితోటల్లో లభ్యమైంది.
Mon Jan 19, 2015 06:51 pm