హైదరాబాద్: ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పవన్ కు ఓయూ, కాకతీయ విద్యార్థుల మద్దతుంటుందని, పబ్లిసిటీ కోసమే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు పట్టించుకోవద్దని ఓయూ విద్యార్థులు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm