పశ్చిమబెంగాల్: రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో గల సర్కాస్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm