హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియం వద్ద షీ వాక్ ను పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కమిషన్ హరిచందన, ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, సీపీ సతీమణి సోనిక శాండిల్యా పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm