గుంటూరు: జిల్లా తెనాలిలోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో టింబర్ డిపోలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనస్థలానికి చేరుకు ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం వటిల్లిందని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm