హైదరాబాద్: అభిమానులకు, కార్యకర్తలకు పవన్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ నిర్మాణ దశలో ఉందని, అన్ని విషయాల్లో ఆచరణాత్మకంగా అడుగులు వేస్తున్నామని, మనకు ప్రజా సమస్యులు పరిష్కరమే ముఖ్యమని పవన్ ప్రకటనలో పేర్కొన్నాడు. కొందరు కావాలనే పేరు కోసమో మన దృష్టిని మళ్లించడానికో చిరాకు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారని, అలాంటి వారి విషయంలో స్పందించకండని కార్యకర్తలు, అభిమానులకు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm