హైదరాబాద్: మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని ఆబ్కారీశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలోని ఆరంఘర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. నిందితుడు అభిలాష్ వద్ద నుంచి 8 ఎక్స్టాసీ పిల్స్, 17 ఎల్ఎస్డీ డ్రాప్స్ షుగర్ క్యూబ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm