ఢిల్లీ: దేశ రాజధానిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బావాన ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm