హైదరాబాద్: స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. సోమవారం నుండి 26 వరకు దావోస్ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన పాల్గొననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm