హైదరాబాద్: విద్యుత్ సంస్థలో భర్తీ చేయనున్న జూనియర్ లైన్మెన్ నియామక పరీక్షలకు ఉచితంగా శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్డ్ బోర్డ్ మెంబర్ నక్క యాదగరి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల కోసం 9989892717 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm