హైదరాబాద్: డ్రంక్ డ్రైవ్ కేసులలో 2274 చార్జ్షీట్లు నమోదైనట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రవీందర్ తెలిపారు. తరచూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 14 మందికి జైలుశిక్ష విధించినట్లు చెప్పారు. అదేవిధంగా 287 మంది మందుబాబులకు రెండు రోజుల నుంచి నెలపాటు జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. ఈ ఏడాది 74 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm