కొమురం భీం: కొమురం భీం జిల్లాలో సిర్పూర్ యు మండలం నెట్కూర్లో ఎంపీ నగేష్ కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, ఎమెల్సీ పురాణం సతీష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్య గిరిజనులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm