చిత్తూరు : ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషకరమని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం ఏజెండగా ఉంటేనే చర్చల్లో తాము పాల్గొనడం జరుగుతుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm