ఢిల్లీ: మలయాళ నటి ప్రియాప్రకాశ్ వారియర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. తాను నటించిన 'ఒరు అదుర్ లవ్' చిత్రంలో ఓ పాటపై - తెలంగాణలో తనపైన, దర్శకుడిపైన దాఖలైన కేసును కొట్టివేయాలని.. ఇతర రాష్ట్రాల్లో క్రిమినల్ చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm