న్యూఢిల్లీ: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దీంతో పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది నాల్గోసారి. 2000 సంవత్సరంలో ప్రారంభమైన పుతిన్ రాజకీయ ప్రస్థానం ఈ ఎన్నికల్లో గెలుపోందటంతో 2024 వరకూ కొనసాగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm