హైదరాబాద్ : రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'రంస్థలం' ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది. ఇటీవలే ఆడియే వేడుక కూడా జరిగింది. ఇక తాజాగా ఈ చిత్రంలోని 'ఎంత సక్కగున్నావే' వీడియో ప్రోమో సాంగ్ విడుదల చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి