హైదరాబాద్ : ఆఫ్ఘానిస్థాన్ లోని లష్కర్గా పట్టణంలో కారుబాంబు పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 10మంది మృతిచెందగా, మరో 35మందికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm