హైదరాబాద్ : పపువా న్యూగినియాలో భూకంపం వచ్చింది. భూకంప లేఖినిపై 6.8గా తీవ్రత నమోదైంది. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.
Mon Jan 19, 2015 06:51 pm