సంగారెడ్డి: ఐసీడీఎస్ అధికారులు పటాన్చెరులో జరుగుతున్న బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహంపై తల్లిదండ్రులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసుల సాయంతో అమ్మాయిని సంగారెడ్డి కలెక్టరేట్‌కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm