హైదరాబాద్ : రాజమహేంద్రవరంలో గుట్కా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. రూ.10లక్షల విలువైన 250బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 9మందిని అరెస్టు, గుట్కా ప్యాకెట్ల లారీని, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm