న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్షిపణిని ఒడిశా తీరంలోని క్షిపణి ప్రయోగ కేంద్రంనుంచి సోమవారం డీఆర్డీవో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. రష్యా,భారత్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ వచ్చే దశాబ్ద కాలంలో హైపర్సోనిక్ క్షిపణిగా అవతరించనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm