ప్రకాశం: ప్రకాశం జిల్లా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకే రోజు 138మందికి జైలు శిక్ష్ విధించారు. జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన వారిలో 138మందికి ఒంగోలు మొబైల్ కోర్టు జైలు శిక్ష విధించింది. కేసుల తీవ్రతను అనుసరించిన ఒక్కొక్కరికి రెండ్రోజుల నుంచి 15రోజుల వరకు జైలు శిక్ష విధించారు.
Mon Jan 19, 2015 06:51 pm