కోల్కతా: ఐపిఎల్లో భాగంగా సన్రైజర్స్ హదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ కాసేపటిలో జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మ్యాచ్ జరగనుంది. కాగా, మ్యాచ్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది.
Mon Jan 19, 2015 06:51 pm