ఐవోసీఎల్ రిక్రూట్మెంట్ 2018 తమ అధికారిక వెబ్ సైట్లో 58 జూనియర్ ఆపరేటర్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగార్థులు 26 మే 2018 నుంచి 16 జూన్ 2018 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్
ఉద్యోగం పేరు: జూనియర్ ఆపరేటర్
ఖాళీలు: 58
ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి
దరఖాస్తుకు చివరి తేది: 16 జూన్ 2018
వేతన వివరాలు: రూ.10500 - 24500/-
విద్యార్హతలు: అభ్యర్థులు మెట్రిక్‌తో పాటు గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి ఐటీఐ, సంబంధిత విద్యార్హతలు కలిగి ఉండాలి. లేదా 12వ తరగతిలో జనరల్డఓబీసీలకు 45 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 40 శాతం మార్కులు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్.
వయో పరిమితి: 31.05.2018 నాటికి 18 నుంచి 26 ఏళ్లు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు ప్రారంభం తేదీలు: 26.05.2018
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 16.06.2018
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 07:42PM