హైదరాబాద్ : ప్రగతి భవన్ ముట్టడికి గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు టీచర్లు యత్నించారు. కాంట్రాక్ట్ టీచర్లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి