హైదరాబాద్ : సోషల్ మీడియాలో దారుణమైన వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఓ తల్లి తన కూతురి పోట్టపై బలంగా తన్నుతు ఉండడం, గోడకు వేసి కొట్టడం, కత్తితో బెదిరిండం లాంటి దృశ్యాలు ఆ వీడియోలు ఉన్నాయి. ఈ సంఘటన జరిగేటప్పుడు పక్కన తండ్రి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు తెలియారాలేదు. ఈ ఘటన మాత్రం మలేషియాలో జరిగినట్టు తెలుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లిపై మండిపడుతున్నారు. తనకి ఉరిశిక్ష వేయాలని నెటిజన్లు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm