హైదరాబాద్: దానం నాగేందర్ పార్టీని వీడటం వల్ల ఎలాంటి నష్టం లేదని గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 'నాకు గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇప్పించానని, దానం చెప్పుకోవడం హాస్యాస్పదం. పార్టీలు మారిన దానం నాకు గ్రేటర్ పదవి ఇప్పించారా?. నేను గ్రేటర్ అధ్యక్ష పదవి చేపట్టాక దానంకు భయం పట్టుకుంది. పార్టీకి పూర్వవైభవం వస్తుందని దానం ఆందోళనలో ఉన్నారు' అని అంజన్‌కుమార్ యాదవ్ ఎద్దేవాచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm