కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణానికి చెందిన పలువురికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm