జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా, మూడో ఉగ్రవాది భద్రతా బలగాలకు లొంగిపోయాడు. ఆయుధాలు, పేలుడు పదార్థాలతో సహా ఉగ్రవాది భద్రతా బలగాలకు లొంగిపోయాడు.
Mon Jan 19, 2015 06:51 pm