అన్నపూర్ణ స్టూడియోస్..ఈ బ్యానర్ నుండి ఎన్నో హిట్ చిత్రాలే కాదు ఎన్నో మరపురాని సీరియల్స్ వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. గత కొంత కాలంగా ఈ బ్యానర్ బాధ్యతలను అక్కినేని నాగార్జున చుకుంటున్నాడు. కానీ ఇటీవలే బిజినెస్ పనులు ఎక్కువ అవ్వడం వల్ల నాగ్ తీవ్ర ఇబ్బంది పడుతున్నాడట. ఓ పక్క బ్యానర్ బాధ్యతలు , మరోవైపు బిజినెస్ పనులు ఇలా రెండు చూసుకోలేకపోతున్నాడట.. ఈ నేపథ్యం లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ బాధ్యతలను నాగ చైతన్య - సమంతల అప్పజెప్పినట్లు తెలుస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 16,2018 11:22AM