వికారాబాద్: సొంత భార్యనే మట్టుబెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన జిల్లాలోని తాండూరు రాజు గృహకల్పకాలనీలో చోటు చేసుకున్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. హత్యకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm