హైదరాబాద్: విజయవాడలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. వర్షం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే గుంటూరులో భారీ వర్షం కురవడంతో అక్కడ కూడా రోడ్లు జలమయమయ్యాయి. వర్షంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm